రెండో వన్డే లో భారత్ ఘన విజయం!

  • దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
  • భారత్ స్కోరు : 119/1
  • దక్షిణాఫ్రికా స్కోరు : 118/ ఆలౌట్
సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 20.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన టీమిండియా 119  పరుగులు చేసింది. కాగా, టాస్ గెలిచిన భారతజట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 32.3 ఓవర్లకే ఆలౌటైన దక్షిణాఫ్రికా 118 పరుగులు చేసింది. 119 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 20.3 ఓవర్లలోనే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.

భారత్ స్కోరు : 119/1

దక్షిణాఫ్రికా స్కోరు : 118/ ఆలౌట్

భారత్ బ్యాటింగ్ : ఆర్జీ శర్మ (15), శిఖర్ థావన్ 51,  విరాట్ కోహ్లీ 46 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

దక్షిణాఫ్రికా బౌలింగ్: రబడా -1
Go Back to Shorts
south africa
Cricket
india

More Telugu News